Tuesday, 3 November 2026

క్రమబద్దెకరించాలి కార్యదర్శుల అధ్యక్షుడు:ఎం మహేష్.

 

 

 

 

ధర్మపురి (జనం సాక్షి )మండలంలో తహశీల్దార్ఆఫీసు ముందల జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నాలుగేళ్లుగా ప్రొఫెషనరీ కాలాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలో రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతూ,మండలానికి చెందిన జూనియర్ పంచాయతీకార్యదర్శులు మంగళవారం తహశీల్దార్ కు వినతి పత్రం అందించారు.దనంతరం కార్యదర్శుల అధ్యక్షుడు మామిడిపల్లి మహేష్ మాట్లాడుతూ,ఐదవరోజు సమ్మెJps/ops లను క్రమబద్దెకరించాలిసీనియర్ అసిస్టెంట్ స్కేల్ అమలుచేయాలి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దే కరణ పై విజ్ఞప్తి చేసింది దీనికి సంబంధించిన సర్వీస్ రూల్స్ వంటి ముఖ్యమైన అంశాలపై పంచాయతీరాజ్ కమిషనర్ వద్ద నుంచి వెళ్లిన దస్తాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరింది. జనాభాకు అనుగుణంగా పంచాయతీలకు పారిశుద్ధ సిబ్బందిని నియమించాలని, కంప్యూటర్ ఆపరేటర్లకు, అర్హత గల బిల్లు కలెక్టరులకు పంచాయతీ కార్యదర్శులకు అవకాశం కల్పించాలని సూచించింది. కార్యదర్శులు బాగా కష్టపడి పనిచేయడం వల్లనే ఏటా కేంద్రం నుంచి తెలంగాణకు అనేక అవార్డులను, అందుకోగలిగిందని వారు గుర్తు చేశారు. వారి సమస్యలను పరిష్కరిస్తే తెలంగాణ గవర్నమెంట్ కు మరిన్ని అవార్డులు వస్తాయని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల ప్రధాన కార్యదర్శి బొడ్డు హరీష్ కుమార్, కోశాధికారి రుణావత్ రాజు,నవీన్,నరేష్,ముత్యం,గంగా, పద్మ,జలంధర్,శ్రీనివాస్,తిరుపతి, ఆరిఫ్,రవి,రాజేందర్,మారుతి, శిరీష, ఉపేంద్ర,దీపిక,మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.