భువనగిరి టౌన్ (జనం సాకిై ):–ఈ రోజు బిఆర్ఎస్ మండల నాయకులు దయ హృదయ నేత ర్యాకల శ్రీనివాస్ రోజు ఎలక్ట్రికల్ & పేపర్ జర్నలిస్టుల క్రికెట్ పోటీల్లో భాగంగా క్రీడాకారుల ప్రోత్సాహం కోసం వారికి క్రికెట్ కీట్టు అలానే, క్రీడాకారుల కు క్రీడా దుస్తుల ఇవ్వడం జరిగింది.. ఈ సందర్భంగా ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడలు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి దోహపడుతాయి అని జర్నలిస్టులు పోటీల్లో పాల్గొంటూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని వారిని అభినందించారు.
క్రికెట్ జట్టు పోటీలు క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ ర్యాకల శ్రీనివాస్ ..




