Wednesday, 4 November 2026

క్రికెట్ టోర్నీ ని ప్రారంభించిన టీపీసీసీ నాయకులు వై.నరోత్తం

క్రికెట్ టోర్నీ ని ప్రారంభించిన టీపీసీసీ నాయకులు వై.నరోత్తం

ఝరాసంగం జనవరి 7 (జనం సాక్షి ) మండల కేంద్రంలో ఫ్రెండ్స్ క్రికెట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టోర్నమెంట్ ను టీపీసీసీ నాయకులు వై.నరోత్తం బ్యాటింగ్ చేసి ప్రారంభించడం జరిగింది,ఈ సందర్భంగా వై.నరోత్తం మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులు క్రీడలలో మంచిగా రాణించి మంచి నైపుణ్యంతో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి క్రీడలలో ఆడే విదంగా ఎదగాలని అన్నారు, ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జావిద్ హుస్సేన్,సలావుద్దీన్,ఇర్ఫాన్,నాయకులు యం.డి.యూసుఫ్,మాజీ సర్పంచ్ శంకర్,రవి స్వామి,సుధాకర్ రెడ్డి,అమిన్, భాస్కర్ రెడ్డి,తదితరులు ఉన్నారు