ఖమ్మం అసెంబ్లీ ఇంచార్జి తుంపాల కృష్ణమోహన్*రఘునాథ పాలెం జనవరి 29 జనం సాక్షి
బాలాపేట గ్రామ లో కార్పోరేషన్ పరిధి 8వ డివిజన్ నందు యూత్ విభాగం 50 మంది క్రిడాకారులకు క్రిడా దుస్తులు, వాలీ బాల్ మరియు నెట్ అందించారు YSR తెలంగాణ పార్టీ ఖమ్మం అసెంబ్లీ ఇంచార్జి తుంపాల కృష్ణమోహన్ ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ తో యువత మానసికంగా శారీరకంగా తీవ్ర ఒత్తిడి తో సతమతమవుతున్న ఈ కాలంలో మీరు క్రిడలు యందు యువత దృష్టి పెట్టినందుకు సంతోషం వ్యక్తం చేశారు శారీరక మానసిక ఒత్తిడి నుంచి క్రిడలు విముక్తి ప్రసాదిస్తాయని మంచి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని క్రిడాకారులకు తెలియచేసారు, యువత కు YSR తెలంగాణ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ బూత్ కన్వీనర్ మర్రి శ్రీనివాస్, యూత్ సమన్వయ కర్త ఫయాజ్ పాషా, నగర కార్యదర్శి గణపారపు సురేష్ , 8 వ డివిజన్ అధ్యక్షులు గుగులోత్ మహేష్ , దరావత్ రాము, దరావత్ సురేష్, బుక్యా రమణ, దరావత్ ఉదయ్, అజ్మీరా గాంధీ, బుక్యా, రాము, తదితరులు పాల్గొన్నారు




