క్రిష్టమస్ కానుకగా నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరకుల పంపిణి.
నేరదిగొండడిసెంబర్24(జనంసాక్షి):మండలంలోని తేజాపూర్ గ్రామంలో కృషి మిత్ర వెల్ఫేర్ సొసైటీ తేజాపూర్ సభ్యులు క్రిష్టమస్ వేడుకలు శనివారం రోజున ఘనంగా నిర్వహించారు.క్రిస్మస్ కానుకగా నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణి చేశారు.ఈ సందర్బంగా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు మరెన్నో చేస్తూ సమాజ సేవ కోసం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు అశోక్ ఉపాధ్యక్షులు మహేష్ ప్రధాన కార్యదర్శి రవి సహా కార్యదర్శి లింగన్న కోశాధికారి రంజిత్ సభ్యులు నగేష్ బాబు రవి సతీష్ ఆశన్న మహేష్ ప్రశాంత్ రాజు తదితరులు వారు పాల్గొన్నారు.
క్రిష్టమస్ కానుకగా నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరకుల పంపిణి




