Saturday, 7 November 2026

ప్రెస్ క్లబ్ ను ప్రారంభించిన ప్రముఖులు

ఉమ్మడి శామీర్ పేట్ మండల ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ ను ప్రారంభించిన ప్రముఖులు :శామీర్ పేట్, జనం సాక్షి : మండల కేంద్రం శామీర్ పేట్ రామాలయం గుడి వద్ద నూతన ప్రెస్ క్లబ్ ను శనివారం టి పి సి సి ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్, సీఐ సుధీర్ కుమార్, టి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు సుదర్శన్,ఎంపీపీ ఎల్లు భాయిబాబు, జడ్పీటీసీ అనిత, సొసైటీ చైర్మన్ మధుకర్ రెడ్డి ముఖ్య అతిధులుగా విచ్చేసి కార్యాలయంను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…సమాజ సేవలో పాత్రికేయుల సేవలు వెళ్లకట్ట లేనివని పొగిడారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ లు విష్ణు వర్ధన్ రెడ్డి, జాం రవి, హరిమోహన్ రెడ్డి,ఎస్సై రవి,
సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్య యాదవ్, ఉప సర్పంచ్ రమేష్ యాదవ్, నాయకులు సాయులు గౌడ్, కిష్టప్ప, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భూపాల్, ఉపాధ్యక్షులు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి పవన్, కోశాధికారి రవి, యూనియన్ నాయకులు కృష్ణ, శ్రీకాంత్, వెంకట్ రెడ్డి,నర్సింహా రావు,తదితరులు పాల్గొన్నారు.
24 ఎస్పీటీ -3: నూతన ప్రెస్ క్లబ్ ను ప్రారంభిస్తున్న నాయకులు