క్రీడలతో మానసిక ఉల్లాసం
జహీరాబాద్ జనవరి 4 (జనంసాక్షి)
క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుంది అని తెలిపారు వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ రాయికోటి నర్సిములు అన్నారు. బుధవారం అంతర్ రాష్ట్ర కిజర్ యపై క్రికెట్ టోర్నీ నాలుగు రోజు క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకితభావంతో ముందుకు వెళ్ళినట్టైతే రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద వేదికల మీద ఆడే అవకాశం ఉందని, క్రీడాకారులు ఆటలో తమ తమ జట్ల తరపున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలని అన్నారు, రెండవ మ్యాచ్ ముఖ్య అతిధి ఖిజర్ యఫై మాట్లాడుతూ క్రీడల్లో క్రమశిక్షణ చాలా అవసరమని క్రమశిక్షణ కలిగిన ఆటగాళ్లు ఉన్నత స్థానానికి చేరుకొంటరని అన్నారు… కార్యక్రమంలో మొహమ్మద్ మాక్సుద్, ఫాహీం అహేమద్, విజయ్ రాథోడ్ జహీరాబాద్ బి ఆర్ ఎస్ సోషల్ మీడియా మండల అధ్యక్షుడు, మద్ద రామి రెడ్డి, అబ్దుల్ మతిన్, ఆర్గనైజర్లు మాక్సుద్ అలీ, బాబాన్, అమనుల్లా ఖాన్, అజ్మత్ అలీ, మొహమ్మద్ సాజిద్, అసద్ యఫై, శ్రీనివాస్ ముదిరాజ్, మొహమ్మద్ సలీమ్, ఇబ్రహీం, నాయకులు, అభిమానులు, ప్రేక్షకులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం




