కంటోన్మెంట్ జనం సాక్షి మే 22 కంటోన్మెంట్ జింఖానా మైదానంలో జరిగిన హైదరాబాద్ జిల్లా సీ.ఎం కప్ – 2023 ప్రారంభోత్సవo కార్యక్రమం లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తో కలిసి తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ పాల్గొన్నారు.యువ క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా,క్రిశాంక్ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న 1500 మంది క్రీడాకారులకు మధ్యాహ్న భోజనాన్ని, మరియు మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది.
క్రీడాకారులకు బాసటగా నిలిచిన మన్నె క్రిశాంక్




