Thursday, 5 November 2026

క్రీడాల్లో విజేతలకు బహుమతుల ప్రధానం చేసిన ఎంపీపీ ఎల్లుభాయి

 

 

 

 

 

:శామీర్ పేట్, జనం సాక్షి : సీఎం కప్ పోటిల్లో విజయం సాధించిన క్రీడాకారులకు క్షమిర్పేట్ ఎంపీపీ ఎల్లుభాయి, జడ్పీటీసీ అనితలు బహుమతులు అంద జేశారు. హకింపేట్ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ లో జరిగిన కబడ్డీ లో తుంకుంట మొదటి తుర్కపల్లి కి రెండవ బహుమతి, ఖోఖో లో తుంకుంట మొదటి అలియా బాద్ రెండవ, వాలీబాల్ లో తుర్కపల్లి మొదటి అలియా బాద్ క్రీడాకారులు రెండవ బహుమతులు, మోడల్స్, సీఎం కప్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వాణి, ఎం ఈ ఓ వసంత కుమారి, వైస్ ఎంపీపీ సుజాత, ఎంపీటీసీ ఇందిరా, కారోబార్ కోటేశ్వర్ రెడ్డి, సి ఓ అభిలాష్ రెడ్డి, పి ఈ టి లు, కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.