Thursday, 5 November 2026

ఘనంగా ఉప్పరిపల్లి పెద్దమ్మ తల్లి ఆలయ పునః ప్రతిష్ట

 

 

 

 

 

 

:శామీర్ పేట్, జనం సాక్షి : బుధవారంఉప్పరిపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్య క్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మ వారికీ ఒడి బియ్యం, అన్నదాన కార్యక్రమాలు సేవా సమితి నిర్వాహకులు భక్తులకు ఏర్పాటు చేశారు. సాయంత్రం మహిళలు బోనాలు సమర్పించారు.
మూడు రోజులుగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.మంత్రి మల్లారెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రేయోభిలాషులకు నిర్వాహకులు మేమేంటోలు అంద జేశారు.
17ఎస్పీటీ -2: పూజలో పాల్గొన్న భక్తులు