Monday, 2 November 2026

క్షేత్రస్థాయిలో గోపాలమిత్ర రైతులు రివ్యూ  సమీక్ష సమావేశం…

భువనగిరి టౌన్ (భువనగిరి టౌన్ జనం సాక్షి):–యాదాద్రి జిల్లా కేంద్రంలోన డి వి హెచ్ ఓ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన గోపాలమిత్ర రివ్యూ కార్యక్రమంలో పాల్గొన్న  డి ఎల్ డి ఏ చైర్మెన్ మోతె పిచ్చిరెడ్డి యాదాద్రి జిల్లాలోని అన్ని గ్రామాలలో క్షేత్ర స్థాయిలో గోపాలమిత్రలు రైతులు అందుబాటులో ఉండి పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడంలో మెరుగైన సేవలు అందించాలని , తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లాను  పశుసంపదలో మొదటి స్థానంలో వుండే విధానంగా గోపాలమిత్రులు చేయాలని పిలపునిచ్చారు.ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా డి వి ఏ హెచ్ డాక్టర్ కృష్ణ , ఉమ్మడి నల్గొండ జిల్లా డి ఎల్ డి ఓ ఈఓ పాశం శ్రీనివాస్ రెడ్డి , గోపాలమిత్ర సూపర్వైజర్ లు గోపాలమిత్రలు తదితరులు పాల్గొన్నారు