భువనగిరి టౌన్ (జనం సాక్షి):— శ్రీ సంతు సేవాలాల్ జయంతి ఉత్సవాలలోపాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, రాచకొండ కమిషనర్ డిసిపి రాజేష్ చంద్ర, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, వార్డ్ కౌన్సిలర్ బానోత్ వెంకట్ నాయక్.వివిధ సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడు తు శ్రీ సంతు సేవాలాల్ జయంతి ఉత్సవాలలో అధికారికంగా నిర్వహించడం చాలా సంతోష కరం అని తెలిపారు మరియు శ్రీ సంతు సేవాలాల్ భవన్ ఏర్పాటు కు కృషి చేస్తాను శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్బంగా వారికీ అభినందనలు తెలిపారు.
శ్రీ సంతు సేవాలాల్ జయంతి ఉత్సవాలు




