Tuesday, 3 November 2026

క్షేమంగా వెళ్లి లాభంగా రండి హజ్ యాత్రికులకు షిండే సన్మానం

 

 

 

 

 

 

 

బిచ్కుంద మే 28 (జనంసాక్షి)ప్రపంచంలో పవిత్ర క్షేత్రమైన ఖానెకాబాకు క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని ప్యానల్ స్పీకర్ జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. హజ్ యాత్రికులకు ఆదివారం నాడు బిచ్కుందలో ఘనంగా సన్మానం చేశారు.ఇస్లాం ఐదు ధర్మాల్లో హజ్ యాత్ర ఒకటని, హజ్ కు పోవడం అదృష్టంగా భావిస్తున్నానని పెద్ద ఎక్లారా నివాసి జాఫర్ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మద్నూర్ నిజాముద్దీన్, జుక్కల్ మోయిన్ ఖాన్, కొడప్గల్ జాఫర్, పిట్లం రహమాన్, నిజాంసాగర్ ఇస్మాయిల్ మరియు యాత్రికుల సంబంధికులు పాల్గొన్నారు.