ఖమ్మంలో జిల్లా నేతలకు సన్మానం
జహీరాబాద్ జనవరి 18 (జనం సాక్షి) బి.ఆర్.ఎస్ తొలి బహిరంగ సభకు పురస్కరించుకొని ఖమ్మం పట్టణానికి విచ్చేసిన మెదక్ జిల్లా ప్రజా ప్రతినిధులు పార్లమెంట్ సభ్యులు బి బి పాటిల్ , మాజీ డిప్యూటీ స్పీకర్, ప్రస్తుత మెదక్ శాసన సభ్యురాలు పద్మాదేవేందర్ రెడ్డి జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు నారాయణఖేడ్ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి, జహీరాబాద్ నాయకులకు ఖమ్మం లో సన్మానించారు. ప్రముఖ వ్యాపారవేత్త గుర్రం వనజ సతీష్ గుప్త లు గుర్రం వారి కుటుంబ సభ్యులు ఆహ్వానం పలికి వారికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నామా రవికిరణ్, బాబీ, రవి, తదితరులు ఉన్నారు.
ఖమ్మంలో జిల్లా నేతలకు సన్మానం




