ఖమ్మం కోర్టు ఎదుట రిలే నిరాహారదీక్ష
రఘునాథ పాలెం జనవరి 11 జనం సాక్షి ఖమ్మం జిల్లా న్యాయవాదులు. ఈ రోజు చేస్తున్న రిలే. నిరాహార దీక్షలో, యూనిటీ ఆఫ్ మాల జిల్లా అధ్యక్షులు, కందుల, ఉపేందర్ ఆధ్వర్యంలో సంఘీభావం తెలియజేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో మహిళ సంఘం అధ్యక్షురాలు, బందెల, నాగలక్ష్మి, పూల మాలలు వేసి ప్రభించినారు, అనంతరం యూనిటీ ఆఫ్ మాల జిల్లా ప్రధాన కార్యదర్శి, గుమ్మడి, కనకరాజు మాట్లాడుతూ, న్యాయం కోసం పనిచేసే న్యాయమూర్తులు, న్యాయం జరగాలని, కోరుతూ, రోడ్డుఫై, రిలే నిరసన చేయటం, ప్రజాస్వామ్యం, బజారులో పడ్డదని, అన్నారు. న్యాయవాదులకె, రక్షణ లేనప్పుడు, సామాన్యుని పరిస్థితి అదోగతిపాలు అవుతుందని, ఆవేదన వ్యక్తం చేశారు, ఈ నేపథ్యంలో యూనిటీ ఆఫ్ మాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో Sc, Bc St, సంఘాలు మొత్తం కల్సుకొని రాస్తా రోక్, చేసి రోడ్డు ద్రిగ్బందం చేయటం జరిగింది. ముగింపులో, యూనిటీ ఆఫ్ మాల స్టిరింగ్ కమిటీ పెద్దలు గులగట్టు, యల్లయ్య, వ్యయస్ ఇస్తూ, గోపాజు, క్రిష్టఫర్, అనురాధ, న్యాయవాదులకు, న్యాయం జరిగేవరకు నిరంతరం జరిగే ఉద్యమంలో ఉంటాము అని ప్రకటించినారు. చిలకభత్తిని, కనకయ్య గారితొ పాటు జిల్లా నాయకులు, జంగం, లక్ష్మణ్ రావు, చింతమాల, సుందర్ రావు, తురక, నాగేశ్వరావు,, నల్లపు, రమేష్,ఔటు. మధు..




