Monday, 2 November 2026

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలని ఓబీసీ జిల్లా అధ్యక్షుడు గోద రాహుల్ గౌడ్ పిలుపు

భువనగిరి టౌన్( ప్రజా దేశం ):–(భువనగిరి మండలంలోని స్థానిక హనుమపురం గ్రామంలో వ్యవసాయ క్షేత్రం లో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాహుల్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఓబీసీ జిల్లా అన్ని మండల పట్టణ నాయకుల సంయుక్త సమావేశంలో ఓబీసీ జిల్లా అధ్యక్షుడు గోదా రాహుల్ గౌడ్ మాట్లాడుతూ రేపు జులై 2న ఖమ్మం లోరాహుల్ గాంధీ భారీ బహిరంగ సభను ప్రతి ఒక్క ఒక్కరు కాంగ్రెస్ కార్యకర్తలు విజయవంతం చేయాలని రాబోయే కాలంలో కర్ణాటక ప్రభుత్వం మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుందని కాంగ్రెస్ జెండా ఎగిరేసి తెలంగాణ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో అన్ని కుల మతాల అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలకు అన్ని రకాలుగా కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుందని అన్నారు. అదేవిధంగా రేపు ఖమ్మం జిల్లాలో జరగబోయే రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ ను కాంగ్రెస్ పార్టీ అందరూ జరిగే భారీ బహిరంగ సభను అందరూ జిల్లా మొత్తం అందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ఓబిసి జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది ఇట్టి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరడం జరిగింది ఇట్టి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది మరియు ఈ యొక్క కార్యక్రమం ఓబీసీ జిల్లా అధ్యక్షులు గోదా రాహుల్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ జిల్లా చైర్మన్ బబ్లు మరియు మాజీ పచ్చల కట్ట సోమేశ్వర ఆలయ చైర్మన్ దేవరకొండ నరసింహ చారి ఓబిసి మండల అధ్యక్షుడు మచ్చ నరసింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇట్టి సమావేశంలో భువనగిరి పట్టణ చెందిన కాంగ్రెస్ పార్టీ ఓబిసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాల్వేర్ ఉపేందర్ గారిని నియమించడం జరిగింది ఇట్టి నియామక పత్రాన్ని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి మరియు ఓబీసీ జిల్లా అధ్యక్షులు రాహుల్ గౌడ్ నియమామక పత్రం అందజేయడం జరిగింది ఇట్టి నియామకానికి సహకరించిన నమ్మకం ఉంచి తనకు పదవి ఇచ్చినందుకు సాల్వేర్ ఉపేందర్ నాకు సహకరించిన బోనగిరి టైగర్ పార్లమెంటు సభ్యులు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో రాష్ట్ర ఓబీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ గారికి మరియుగార్లకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రేజాంగిర్ ,గోదా శ్రీనివాస్ గోదా నరేందర్ కౌన్సిలర్లు ఇరాపాక నరసింహ పడిగేల ప్రదీప్ సర్పంచుల పోరం అధ్యక్షుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, మైనార్టీ జిల్లా చైర్మన్ బబ్లు ఎస్సీ సెల్ చైర్మన్ దర్గా హరిప్రసాద్, ఓ బి సి మండల అధ్యక్షుడు, మచ్చ నరసింహ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు మంచాల మనోజ్, తర్వాత బింగి నరేష్, అమ్మానాతుల్లా శ్రీధర్ గౌడ్, దర్గా దేవేందర్