Thursday, 5 November 2026

ఖమ్మం మున్నేరు వాగు పై 180 కోట్ల రూపాయలతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి

రఘునాథ పాలెం జనవరి 20 జనం సాక్షి

కే చంద్రశేఖర రావు కు బ్రిడ్జి మంజూరు కి కృషి చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు డా..బి ఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం ప్రకటించారు ప్రస్తుతం మున్నేరుపై ఉన్న పురాతన బ్రిడ్జి చాలా ఇరుకుగా ఉన్నందువలన ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతుందని భయంగా వాహనాలు వెళ్లాల్సి వస్తుందని నూతన కేబుల్ బ్రిడ్జి నిర్మాణం ద్వారా ఖమ్మం ప్రజల కల నెరవేరబోతుందని లింగాల రవికుమార్ ఆనందం వ్యక్తం చేశారు