Thursday, 5 November 2026

ఖమ్మం లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి

ఖమ్మం లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి రఘునాధపాలెం డిసెంబర్ 15జనంసాక్షి మండలం లో ,వెంకట పాలెం,వేపకుంట్ల చింతగుర్తి గ్రామాల లో డిసెంబర్ 21నా సర్దార్ పటేల్ స్టేడియం లో కాసానీ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేయుచున్నారు అని వివిధ గ్రామాలో ప్రచారం చేయడం జరిగింది అదే విధంగా ఈ సభకు రైతులు, మహిళలు, మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ప్రచారం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో లేళ్ళ లక్ష్మణ్ ముదిరాజ్. పత్రిక ప్రకటన చేశారు
ఐ టిడిపి ఖమ్మం టౌన్ అధ్యక్షులు. మండల నాయకులు
పటాన్ షారుఖాన్, రేమళ్ళల వెంకన్న,మూడు రవి, తదితరులు పాల్గొన్నారు.