పెనుబల్లి, జూన్ 13(జనం సాక్షి)ఈనెల 15న సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలో జరుగు భారతీయ జనతా పార్టీ బారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పెనుబల్లి మండల బి జె పి అద్యక్షలు బొర్రా నరసింహా రావు కోరారు,మంగళవారం పెనుబల్లి లో నరసింహరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలోకేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపాల్గొన బోయే భారీ బహిరంగ సభకు బారి ఎత్తున ప్రజలు హాజరై సభను విజయవంతం చేయాలని నరసింహారావు కోరారు,ఈ సమావే శంలోరాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్ ,నియోజకవర్గ కన్వీనర్ భాస్కర్ని వీరం రాజు , అధికార ప్రతినిధి మధుసూదన్ , ప్రదాన కార్యదర్శి ఒరుగంటి రాము ,భవాని శంకర్, ఎస్ సి మోర్చా పేర్ల మహేష్ , బూత్ అధ్యక్షులు మారిన్ని శ్రీనివాసరావు ,బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం లో జరిగే బిజెపి బహిరంగ సభను విజయవంతం చేయండి




