Thursday, 5 November 2026

భోజనశాలభూమిపూజశంకుస్థాపనకార్యక్రమంలోపాల్గొన్న

 #జక్కులభోజనశాలభూమిపూజశంకుస్థాపనకార్యక్రమంలోపాల్గొన్న #జక్కుల
తేదీ (18-01-2023) బుధవారం ఈరోజు హన్మకొండ జిల్లా, కాజీపేట పట్టణం, 62వ డివిజన్ సోమిడీలో, సోమిడీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో #మనఊరు_మనబడి కార్యక్రమంలో భాగంగా దాదాపు 17 లక్షల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా పాఠశాల ఆవరణలో భోజనశాల (డైనింగ్ హాల్) నిర్మాణం కు భూమిపూజ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా _#జక్కుల_రవీందర్_యాదవ్_ 62వ డివిజన్ కార్పొరేటర్ గారు పాల్గొని శంకుస్థాపన చేశారు…. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జినెహ్రు గారు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్ గారు, పాఠశాల ఉపాధ్యాయులు సభ్యులు మరియు ఏ.ఈ ఎన్ఉదయ్ గారు, హెచ్ఎం, ఎస్ఎంసి చైర్మన్, వైస్ చైర్మన్ వెంకటస్వామి, అనిత, బుర్ర_హరి తదితరులు పాల్గొన్నారు…ఇట్లుమీ : *#జక్కులరవీందర్యాదవ్* 62వ డివిజన్ కార్పొరేటర్ GWMC కాజీపేట…