Thursday, 5 November 2026

ఖాళీ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

 

కాసిపేట, జులై 15, (జనంసాక్షి)

కాసిపేట మండలంలోని మోడల్ స్కూల్లో మిగిలిన 6 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ నాగ మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 తారీకు లోపు దరఖాస్తు చేసుకున్న పత్రాలను పాఠశాలలో సమర్పించాలని కోరారు. ఈనెల 19న పాఠశాల యందు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.