Wednesday, 4 November 2026

ఖేమ్కాబదిలీ వ్యవహారం హర్యానా సర్కారుపై మండిపడ్డరు

ఢీల్లి : సామాజిక కార్యకర్త ఆరవింద్‌ కేజ్రీవాల్‌ ఈరోజు హర్యానా ప్రభుత్వంపై విరుచుపడ్డారు రాబర్ట్‌ వాద్రా డీఎల్‌ఎఫ్‌ల మధ్య భూవిక్రయ లావాదేవీల పై విచారణకు ఆదేశించిన సీనియర్‌ ఐఏఎఏస్‌ ఆధికారి అశోక్‌ భేమ్కాను బదిలి చేసినందుకు హర్యానా ప్రభుత్వాన్ని కేజ్రీవాల్‌ తప్పు బట్టారు భేమ్కాను ఎదుకు బదిలీ చేయాల్సివచ్చిందో హర్యానా పడ్డారు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని రాష్ట్రంలో ఐఏఎస్‌ ఆధికారుల బదిలీల్లో ఆచరిస్తున్న విధానాలేమిటో తెలపాలని కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేశారు ఖేమ్కా బదిలీని వెంటనే రద్దు చేయాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *