బెంగళూరు: గుల్బర్గా రైల్వే స్టేషన్‌లో ఆగివున్న ఫలక్‌నుమా – గుల్బర్గా ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు సజీవదహనం కాగా, ఏడుగురికి తీవ్రడాయాలయ్యాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది. యత్నిస్తోంది. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు,




