Wednesday, 4 November 2026

గంగాధర్ కుటుంబాన్ని ఓదార్చిన తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్ట్ సంఘం నాయకులు.

 

 

 

 

 

కొటగిరి ఫిబ్రవరి 10 జనం సాక్షి:-గుండెపోటుతో ఇటీవల మరణించిన కోటగిరి మండల సాక్షి విలేఖర్ హాంగర్గ గంగాధర్ కుటుంబ సభ్యులను శనివారం తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్ట్ సంఘం నాయకులు ఓదార్చరు.ఈ సందర్భంగా గంగాధర్ చిత్ర పటానికి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.బాధిత కుటుంబా నికి ముదిరాజ్ జర్నలిస్ట్ సంఘం అండగా ఉంటుందని రాష్ట్ర నాయకులు నీలకంఠం ముదిరాజ్ భరోసా ఇచ్చారు.ఈ పరమర్శలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు యాసాడ నర్సింగ్, జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లన్న, సంగ మేశ్వర్,వార్త ఏబియం గొడుగు శేకర్, బాన్సువాడ నియోజకవర్గం ముదిరాజ్ సంఘ నాయకులు, కోటగిరి మాజీ ఏయంసీచైర్మన్నీరడిగంగాధర్,కప్పగణేష్,డా.సాయిలు,అబ్బులు,సాయిలు,మల్లేష్,పవన్,శ్రీనివాస్,ఇందుర్ గంగాధర్,రమేష్,రవి,నీల గంగాధర్,దండు విజయ్, కుమార్ తదితరులు ఉన్నారు.