Tuesday, 3 November 2026

గంగారం కేంద్రం లో నాసిరకం రోడ్లు కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన అధికారులు

గంగారం కేంద్రం లో నాసిరకం రోడ్లు కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన అధికారులు

గంగారం డిసెంబర్ 30 (జనం సాక్షి)

గంగారం మండలం లోని రైతు వేదిక నుండి కాటినగరం వెళ్ళే బిటి రోడ్డు నాసిరకంగా పోసిన పట్టించుకోని సంబంధిత అధికారులు స్థానిక సర్పంచ్ ఐటీడీఏ ఏ ఈ ని ప్రశ్నించగా మీకు తెలియదు ఇలానే పోస్తారని దాటేయడం జరిగిందని వివరించడం జరిగింది. ఏజెన్సీ మండలం అయే సరికి చిన్న చూపు ఎవరు అడగరని నాసిరకం తో రోడ్డు నిర్మాణాలు. నాణ్యతతో రోడ్డు పోయాలని డిమాండ్. రెండు లారీలు పోతే వెంటనే గుంతలు వేసిన రెండు రోజులకే రోడ్డు పై మొలసిన గడ్డి బయటికి వెళ్లడం జరిగిందని స్థానికులు తెలిపారు. జిల్లా అధికారులు సంబందించిన అధికారి పై చర్యలు తీసుకోవలని గంగారం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )సువర్ణపాక సరోజన అన్నారు.. లేకపోతే ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోతనని అన్నారు.