Wednesday, 4 November 2026

గంగుల మల్లయ్య గారి దివ్య స్మృతికి ఘన నివాళులు మున్నూరు కాపు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెంటయ్య

గంగుల మల్లయ్య గారి దివ్య స్మృతికి ఘన నివాళులు మున్నూరు కాపు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెంటయ్య

జనం సాక్షి నర్సంపేట
మృతి చెందిన ఐదో రోజు కార్యానికి హాజరైన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు,బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు మల్లయ్య గారి గత స్మృతులను నెమరువేసుకున్న బీసీ కార్పొరేషన్ మినిస్టర్ గంగుల కమలాకర్,రాజ్యసభ సభ్యులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, గంగుల వెంకటేశ్వర్లు, సుధాకర్.. మంత్రి గంగుల కమలాకర్ తండ్రి స్వర్గీయ మల్లయ్య
దివ్య స్మృతికి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమం లో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కటకం పెంటయ్య వరంగల్ జిల్లా అధ్యక్షుడు దామర శెట్టి ఉత్తరయ్య నర్సంపేట నియోజకవర్గం కోఆర్డినేటర్ నాగిశెట్టి ప్రసాద్ తదితరులు హాజరై ఘననివాళ్ళు అర్పించడం జరిగింది