Wednesday, 4 November 2026

గణతంత్ర దినోత్సవ వేడుకలు

 

 

 

మెట్పల్లి టౌన్, జనవరి 26,జనంసాక్షి:మెట్పల్లి పట్టణ కేంద్రంలో తిరుమల నర్సింగ్ హోమ్ వద్ద గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రుల యూనియన్ అధ్యక్షులు డాక్టర్ ఆనంద్ బాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ జరిగింది ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ప్రైవేట్ హాస్పిటల్ యూనియన్ డాక్టర్లు సత్యనారాయణ, ఆనంద్, బాబు, చక్రధర్, వెంకట్ రెడ్డి పాల్గొన్నారు .