హసన్పర్తి, జనంసాక్షి, జనవరి 26: హసన్పర్తి మండల కేంద్రంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 66వ డివిజన్ పరిధిలో వివిధ చోట్ల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హాసన్ పర్తి వారాల సంఘం ఆధ్వర్యంలో,ఇందిరా నగర్ కాలనీ లో,అంబేద్కర్ నగర్ లో, అంబేద్కర్ నగర్ యంగ్ స్టర్స్ యూత్ ఆధ్వర్యంలో, ఆర్టీసీ కాలనిలో, అంబేద్కర్ ప్రభుత్వ బావి వద్ద, గ్రంధాలయంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన జిడబ్ల్యూఎంసి 66వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు పావుశెట్టి శ్రీధర్ వీరితో పాటు వివిధ హోదాల చైర్మన్లు, డైరెక్టర్లు, యూత్ నాయకులు, సోషల్ మీడియా సభ్యులు,అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




