Wednesday, 4 November 2026

నేడు దివంగత కాంగ్రెస్ నేత తిరునగర గంగాధర్ మూడవ వర్ధంతి

 

 

 

 

 

 

 

మిర్యాలగూడ, జనం సాక్షి.మిర్యాలగూడ కాంగ్రెస్ పెద్ద దిక్కు, స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ సైనికుడు, స్వర్గీయ తిరునగరు గంగాధర్ 3 వ వర్ధంతి పట్టణంలో నిర్వహించనున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
ఉదయం 9 గంటలకు రాజీవ్ చౌరస్తాలో గల వారి విగ్రహం వద్ద ఏర్పాటు చేసే కార్యక్రమంలో
అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు