Tuesday, 3 November 2026

గత కొన్ని రోజుల క్రితం అనారోగ్య కారణంతో తేజావత్

రఘునాధపాలెం మే 29 (జనం సాక్షి) మండలం లోని బధ్య తండ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం అనారోగ్య కారణంతో తేజావత్ లక్మ నాయక్ సతీమణి అయినా తేజావత్ శాంతి చనిపోయినారు అప్పుడు సమయానికి అందుబాటులో లేనందున మన అందరి ప్రియతమ నాయకులు ఖమ్మం జిల్లా టైగర్ ఖమ్మం జిల్లా ప్రజల ఆరాధ్య దైవం ఖమ్మం ముద్దుబిడ్డ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి మనోధైర్యాన్ని ఇచ్చి మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇస్తూ ఆర్థికంగా 10,000 రూపాయలు సహాయం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు