గద్వాల జనం సాక్షి: ఈసారి జెరగ బోయే శాసనసభ ఎన్నికలు గద్వాల్ రాజ కీయ ముఖ చిత్రం మార్చే ఎన్నికలు కాబోతున్నట్టు సమాచారం , ఈ ఎన్నిక ల లో త్రీముఖ పోటీ తప్పేల లేదు అని పొలిటికల్ కాల మిస్టుల అభిప్రాయం .గద్వాల జడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి సరితమ్మ కు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం అందినట్టు విశ్వసనీహా సమాచారం , బీసీ వర్గానికి సంబందించిన మహిళ గ బీసీ , మైనార్టీ మరియు ఇతర అన్ని కులాల వారికీ అనుకూలంగ ఉండే మహిళ నాయకురాలిగ మంచి గుర్తింపు ఉంది . ఈ సారి జెరిగే శాసనసభ ఎన్నికల లో పోటీ చేస్తే మంచి మెజారిటీ తో తప్పక గెలిచే అవకాశం ఉన్నట్టు అక్కడి ప్రజలు విశ్వాసం వ్యక్తం చేసారు .జడ్పీ సరిత తిరుపతయ్య గారు ఇప్పటి వరకు అధికారికంగ పార్టీ మార్పు పై స్పందించలేదు , ఈ ఎన్నిక ల లో తప్పక పోటీ చేయాలని మాత్రం భావిస్తున్నట్టు తెలుస్తుంది , ఇప్పటికే ఓటు బ్యాంకు లేక్కల్లో అన్ని పార్టీ లు మునిగిపోయాయి , ఏ పార్టీ కి ఎన్ని ఓట్లు వస్తాయో అని ఎవరి లెక్కలో వారు ఉన్నారు మరి బీసీ మహిళ గ ఈ ఎన్నిక ల లో సరిత తిరుపతయ్య పోటి చేస్తే అన్ని లెక్కలు తారుమారు అయ్యే అవకాశం ఉంది అని అక్కడి ప్రజల అభిప్రాయం , ఏది ఏమైన




