Sunday, 8 November 2026

గన్నవరంలో హోంమంత్రికి ఘనస్వాగతం

గన్నవరం: గుంటూరు జిల్లాలో జరిగే ఓ  కార్యక్రమంలో పాల్గొంనేందుకు హైదరాబాద్‌ నుంచి గన్నవరం చేరుకున్న హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఘన స్వాగతం లభించింది. స్థానిక ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఆమె రోడ్డు మార్గంలో గుంటూరుకు వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *