– పలు అంశాలపై చర్చ
హైదరాబాద్,సెప్టెంబర్ 23,(జనంసాక్షి):గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ జరిపిన భేటీ ముగిసింది. ఇరువురి భేటీ మూడు గంటలపాటు కొనసాగింది. సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు, భూ రికార్డుల ప్రక్షాళన, రైతు సమన్వయ సమితిల ఏర్పాటు, అధికారాలపై గవర్నర్‌తో చర్చించినట్లుగా సమాచారం.





