Thursday, 5 November 2026

గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి :ఎమ్మెల్యే

గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి :ఎమ్మెల్యే

ఇంద్రవెల్లి జనవరి 12 ( జనం సాక్షి):
గిరిజనుల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమరు చేస్తుందని ఎమ్మెల్యే రేఖ శ్యాం నాయక్ అన్నారు గురువారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బంజారా అధ్యక్షుడు రాథోడ్ సంజీవ్ నాయక్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరామ్ నాయక్ డాక్టర్ రాథోడ్ నారాయణ సర్పంచులు, శారదా సునీల్ ఉన్నారు