1.54 కోట్లతో సి.సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
షాద్ నగర్ పట్టణంలోని పరిగి రోడ్డు పోచమ్మ దేవాలయం వద్ద రూ. 70.5 లక్షలు, వెంకటరమణ కాలనీ హాజిపల్లి రోడ్డు వద్ద 67.5 లక్షలు, సేవాలాల్ దేవాలయం వద్ద 16 లక్షల టియూఎఫ్ఐడిసి నిధులతో సి.సి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు శంకుస్థాపన చేశారు.




