Monday, 2 November 2026

గీత కార్మికునికి తీవ్ర గాయాలు

 

 

 

 

 

 

వీణవంక ఏప్రిల్ 29 (జనం సాక్షి )వీణవంక మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన గీత కార్మికుడు బొంగని సదయ్య అనే గీత కార్మికుడు శనివారం  వృత్తి రీత్యా తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీస్తున్న సమయంలో  ప్రమాదవశాత్తు తాడి చెట్టుపై నుంచి జారిపడగా ఈ ప్రమాదంలో బొంగోని సదయ్యకు తీవ్ర గాయాలయ్యాయి గమనించిన తోటి తాడి గీత కార్మికులు స్థానికులు గమనించి సదయ్యకు హుటాహుటిన  చికిత్స కొరకు  ఆస్పత్రికి తరలించగా వైద్యులు సదయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు