మంచిర్యాల జిల్లాలో కేసీఆర్ ను అడ్డుకుంటామనే భయంతో, బాల్క సుమన్ నియంతృత్వ ధోరణితో మంచిర్యాల జిల్లా బిఎస్పీ అధ్యక్షుడు ఎం.వి.గుణ ను అక్రమంగా ముందస్తు అరెస్టు చేశారు అని బిఎస్పీ నేతలు ఆరోపించారు! పోలీసులు ఇలా చేయడం తగదనికి,గుణ పేర్కొన్నారు.
గుణ ముందస్తు అరెస్ట్!




