గురుకుల్ ట్రస్ట్ భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు భూముల క్రమబద్ధీకరణపై సొసైటీ సభ్యులతో స్థానిక తహసీల్దార్ సమీక్ష నిర్వహించారు. ఇటీవల ఈ భూముల్లో ఆక్రమణల పేరుతో ప్రభుత్వం ఇళ్లు కూల్చివేసిన విషయం విదితమే. అయితే అనంతరం మారిన పరిణామాల వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.




