గురుద్వారాలో సిక్కుల కుటుంబలకు పరామర్శించిన మిషెల్‌

వాషింగ్టన్‌: ఓక్‌ క్రీక్‌ గురుద్వారాలో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన సిక్లు కుటుంబ సభ్యులను అమెరికా ప్రథమ మహిళ మిషెల్‌ ఒబామా పరమర్శించారు. వారికి అవసరమైన మద్దతు సాయాన్ని అందిస్తానని ప్రకటించారు. 30 నిమిషాల పాటు ఆమె వారితో గడిపారు.

తాజావార్తలు