భువనగిరి టౌన్ జనం సాక్షి :–హనుమాన్ జయంతి సందర్బంగా గుర్రాల లక్ష్మమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లో మజ్జిగ పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గున్ని పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమం లో గుర్రాల లక్ష్మమ్మ ఫౌండేషన్ చైర్మన్ గుర్రాల శ్రీనివాస్. బిస్కోంట్ల సత్య నారాయణ. బర్రె జహంగీర్. బెండ శ్రీకాంత్. ఈరపాక నర్సింహా. మనోజ్. రాజు గీసా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.




