భువనగిరి టౌన్ (ప్రజా దేశం):–భువనగిరి నియోజకవర్గంGb నుండి ప్రియాంక గాంధీ నిరుద్యోగ గర్జన కు బయల్దేరిన డీసీసీ కుంభం అనీల్ కుమార్ రెడ్డి.కాంగ్రెస్ పార్టీ శ్రేణులుకుంభం యువ సేన ఆధ్వర్యంలో యువగర్జన సభకు భారీగా తరలి వెళ్లిన నియోజవర్గం నుండి సుమారుగా 300 బండ్లతో బయలుదేరిన యువజన కాంగ్రెస్ శ్రేణులు.
ప్రియాంక గాంధీ సభ భారీ గా పాల్గున్న యువజన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమం లో యువజన కాంగ్రెస్ అసంబ్లీ అధ్యక్షులు ఎండీ అవైస్ చిస్తి. యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ముచ్చలా మనోజ్ కుమార్. పుట్ట గిరీష్.కొల్లోరి రాజు. మహేందర్. ఫయాజ్. శ్రీలత. బాల స్వామి. వాసు. శ్రీధర్. మజర్. అభిద్. తదితరులు పాల్గున్నారు.




