గ్రానైట్‌ గనిలోపని యువకుడు మృతి

ప్రమాదవశాత్తు గనిలో పడిన 16 ఏళ్ల యువకుడు మృతిచెందిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. సాలేంలోని ఓ రాతిగనిలో పనిచేస్తున్న సమయంలో యువకుడు ప్రమాదవశాత్తు జారి గనిలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.