Tuesday, 3 November 2026

గ్రామంలో ఈ రోజు స్వచ్ఛ భారత్ స్ఫూర్తిగా స్వచ్ఛ

 

 

 

 

 

జనవరి 29(జనం సాక్షి)న్యూస్: పెద్దలింగారెడ్డిపల్లి  పెద్దలింగారెడ్డిపల్లి శ్రమదానం కార్యక్రమం గ్రామ సర్పంచ్ తౌటి ఉదయశ్రీ తిరుపతి ఆధ్వర్యంలో చేయడం జరిగింది.స్వచ్ఛ ఆరోగ్య హరిత గ్రామంగా మన పెద్దలింగారెడ్డిపల్లి ఉండడానికి గ్రామ పంచాయతీ కార్యవర్గం గ్రామ ప్రజల తోడ్పాటు మరువలేనిది ఈ శ్రమదానం కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆరుట్ల సుగుణ రాజిరెడ్డి, వార్డ్ మెంబర్స్ జంగిటి నర్సింలు, జంగిటి లక్మినర్సు, ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయతీ కార్యవర్గం, పంగ ప్రసాద్ , తౌటి శ్రీనివాస్, తౌటి సురేష్, గుర్రం రాజశేఖర్, గడ్డం మహేందర్, రెడ్డి రామలింగం , జంగిటి నర్సింలు , యాదగిరి తదితరులు పాల్గొన్నారు.అలాగే
CM రిలీఫ్ ఫండ్ చెక్కును రొడ్డ హరీష్ కి అందచేయడం జరిగింది.మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.