జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ జోగిపేట సివిల్ కోర్టులో శనివారం న్యాయమూర్తి ధనలక్ష్మి ఆధ్వర్యంలో ఆధ్వరంలో కంటి పరీక్షల నిర్వహణ కార్యక్రమాన్ని ప్రారంభించారు మండల లీగల్ సర్వీస్ కమిటీ జోగుపేట ఆధ్వరంలో రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ మరియు డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు కోర్టు ఆవరణంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం న్యాయవాదుల కోర్టు సిబ్బంది జోగిపేట సీఐ పోలీస్ సిబ్బంది మరియు జైల్ సిబ్బంది పాల్గొన్నారు




