Wednesday, 4 November 2026

గ్రామంలో జరుగుతున్న పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో మంత్రి పువ్వాడ అజయ్ .సమక్షంలో సభ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కార్యకర్తలు

 

 

 

 

 

రఘునాధపాలెం మే 07 (జనం సాక్షి) మండలం మంచుకొండ గ్రామంలో జరుగుతున్న పార్టీ ఆత్మీయ సమ్మేళనం లో మంత్రి పువ్వాడ అజయ్ .సమక్షంలో సభ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కార్యకర్తలు బి ఆర్ఎస్ నాయకుల ఉద్దేశించి రాబోయే ఎన్నికలలో భారీ మెజారిటీతో పువ్వాడ అజయ్ కుమార్ అన్నను గెలిపించవలసిందిగా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా. పని చేయాలని అన్న నాయకత్వంలో నేను కూడా ముందుండి విజయ దుందుభి లో ప్రయాణిస్తానని కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించిన బి ఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు బానోతు ప్రమీల నాయక్ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు