గ్రామంలో ప్రతి కుటుంబానికి అండగా ఉంటా ఆ ధైర్య పడొద్దు – శివ కాశీ సేవా యువసైన్యం వ్యవస్థాపకులు భూక్యా కాశీరం నాయక్

డోర్నకల్, ఆగస్టు 10, జనం సాక్షి న్యూస్: మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలంహున్యతండా గ్రామ పంచాయతీ పరిధిలో హున్యతండా లో ఇటీవలే అకాల మరణం తో మృతి చెందిన కీ “శే ” గుగులోత్ భద్రు, అదేవిధంగా బోడహట్యా తండా కి చెందిన బోడ కొబ్యా స్వర్గస్తుల అవడంతో వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శివ కాశీ సేవా యువసైన్యం వ్యవస్థాపకులు భూక్యా కాశీరం. అనంతరం వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు.గ్రామంలో ప్రతి కుటుంబానికి అండగా ఉంటా ఎవరు ఆ ధైర్య పడొద్దు అని ఆయన అన్నారు. గ్రామంలో మరెన్నో సేవ కార్యక్రమాలు చేస్తానని, యువతకు చేయూతనిస్తారని కాశీరం నాయక్ అన్నారు.ఈ కార్యక్రమంలో భూక్యా రవి, భూక్యా బాలు,బోడ బాస్య, భూక్యా సోమ్లా, వినోద్, సొగ్యా, రవి, భాస్కర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు