Thursday, 5 November 2026

గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

గ్రామపంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించిన
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేనే ఉంటా
వీణవంక నవంబర్ 18 (జనం సాక్షి ) వీణవంక మండలంలోని కొండపాక గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతి భవనాన్ని ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డి ప్రారంబించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లడుతూ రానున్న ఎన్నికలలో హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్తిగా నేనే ఉంటానని ఎమ్మెల్యే గా ఆశిర్వదిస్తే మీ ఋణం తిర్చుకుంటానని అన్నారు .దేశంలొ ఎక్కడలేని విదంగా తెలంగాణలో పథకాలు ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణలో సంక్షేమ పథకాలు ఆమలు చేస్తున్నరు బిజెపి పాలిత ప్రాంతాల రాష్ట్రాలలో మోటార్లకు మీటర్లు పెట్టారని బిజెపి తెలంగాణలో వస్తె మీటర్లు పెడతారని సంక్షేమ పథకాలు పుర్తిగా నిలిచిపోతాయని అన్నారు గ్రామల్లో అనేక అబివృద్ది పనులు కెసిఆర్ నాయకత్వంలోనే జరిగాయని మరింత అబివృద్ది జరగాలంటే మళ్ళి కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండాలని అన్నారు.స్వంత స్థలంలో ఇల్లుకట్టుకునేందుకు ప్రభుత్వం త్వరలొనె మూడు లక్షల రూపాయలు మంజురు చేస్తుందని గ్రామల్లోని పేదలందరికీ ఇస్తామని అన్నారు. అంనతరం మండల కేంద్రములో ఆర్టిస్ట్ నందంకు దళిత బందు పథకం ద్వరా మంజురు అయిన యూనిట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి ,జడ్పీటిసీ మాడా వనమాల సాధవా రెడ్డి ,సర్పంచు ఆవల అరుంధతి గిరిబాబు,ఉప సర్పంచు రామగుండం రాజకుమార్,ఎంపిటీసీ నల్ల మమతా తిరపతి రెడ్డి ,పాక్స్ చైర్మన్ మవురపు విజయ బాస్కర్ రెడ్డి , మండల సర్పంచుల ఫోరం అద్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి ,నాయకులు మాజీ సింగిల్ విండో చైర్మన్ గంగా డి తిరుపతిరెడ్డి.
కాసర్ల సుదాకర్ ఆవల హరిబాబు,చదువు మహేందర్ రెడ్డి , బండారి ముత్తయ్య , బండ కిషన్ రెడ్డి. కొత్తిరెడ్డి కాంతారెడ్డి. పొదిల రమేష్ .పర్లపెల్లి రమేష్. పింగళి కోమాల్ రెడ్డి. పోతుల నరసయ్య.అడిగొప్పుల సత్యనారయణ,మర్రి స్వామీ, ,వడ్డేపల్లి భూమయ్య , రెడ్డి ,,, ,పంజాల సతిష్ , నీల కుమారస్వామి ,సిద్దపల్లి మహిపాల్ రెడ్డి . శ్రీనివాస్.
సమ్మయ్య .బుచ్చయ్య. ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు
తదితరులూ పాల్గోన్నారు