Thursday, 5 November 2026

పౌష్టికహారం అందజేసిన హెచ్ బి ఎల్ కంపెనీ

పౌష్టికహారం అందజేసిన హెచ్ బి ఎల్ కంపెనీ : శామీర్ పేట్, జనం సాక్షి :
ఏపీ మరియు తెలంగాణ లోని 100 అంగన్వాడి సెంటర్లకు 2,300 పిల్లలు కు పౌష్టికాహారం హెచ్ బి ఎల్ సిస్టమ్ కంపెనీ నిర్వాహకులు చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకి టీచర్లకి ఆయాలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో హెచ్ బి ఎల్ సి ఎస్ ఆర్ కో అర్డి నేటర్ విజయలక్ష్మి మరియు గ్రామ వార్డు మెంబర్లు, తుర్కపల్లి అంగన్వాడి టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.
18 ఎస్పీటీ -2: పౌష్టికహారం, బహుమతులు అందజేస్తున్న దృశ్యం