గ్రామాలలో ఇంటి ఇంటికి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించిన


ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.

వీణవంక మార్చి 25 (జనం సాక్షి) వీణవంక మండలంలోని.బేతిగల్ కనపర్తి , నర్సింగాపూర్. లక్ష్మక్క పల్లి. వల్బాపూర్ గ్రామాలలో ఇంటి ఇంటికి కళ్యాణ లక్ష్మి 24.చెక్కులను లబ్ధిదారులకు నేరుగా వారి ఇంటి వద్దకే వెల్లి కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కి ఆయా గ్రామల సర్పంచులు కళ్యాణ్ లక్ష్మీ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి. జెడ్పిటిసి మాడ వనమాల సాధవ రెడ్డి. సింగిల్ విండో చైర్మన్ మావురాపు విజయ భాస్కర్ రెడ్డి. వైస్ ఎంపీపీ రాయిశెట్టి లతా శ్రీనివాస్. మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు ఎక్కేటి రఘుపాల్ రెడ్డి. మోరే సారయ్య. పర్లపెల్లి రమేష్. గంగాడి తిరుపతిరెడ్డి. దాసరపు లక్ష్మణ్. ఉప సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్. తోపాటు మండల తాసిల్దార్ రాజయ్య. ఆర్ ఐ ప్రవీణ్ కుమార్. బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు