Wednesday, 4 November 2026

గ్రామాల పరిశుభ్రత అందరి బాధ్యత:సర్పంచ్ వంగ విజయలక్ష్మి

గ్రామాల పరిశుభ్రత అందరి బాధ్యత అని వంగరామయ్యపల్లి సర్పంచ్ వంగ విజయలక్ష్మి అన్నారు.గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రతతో పాటు మురికి కాలువలను శుభ్రం చేయాలన్నారు. ప్రభుత్వం నిషేధించిన ప్లాస్టిక్ కవర్ల వాడకం వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రజలు మరియు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు..